కండక్టర్ కొలువుకు దరఖాస్తులు ఆహ్వానం
SRD: ఖేడ్ డిపో పరిధిలో RTC ఉద్యోగులు రేపటి నుండి సమ్మెకు వెళ్లనున్న నేపథ్యంలో, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు చేపడుతున్నట్లు DM సుబ్రహ్మణ్యం మంగళవారం తెలిపారు. ఈ క్రమంలో తాత్కాలిక కండక్టర్ విధులు నిర్వహించడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులను ఆహ్వానిస్తున్నామన్నారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ SSC మెమో తీసుకొని బుధవారం డిపోకు రావాలన్నారు.