'పోరాటాలకు బిర్సా ముండా ఆదర్శం'

'పోరాటాలకు బిర్సా ముండా ఆదర్శం'

ADB: ఆదివాసీ హక్కుల పోరాటయోధుడు బిర్సా ముండా జయంతి వారోత్సవాలను జయప్రదం చేయాలని ఆదివాసీ గిరిజనుల సంఘం పిలుపునిచ్చింది. ఇచ్చోడతో పాటు పలు గ్రామాల్లో బిర్సా ముండా జయంతిని నిర్వహించారు. ఈ మేరకు గిరిజన సంఘాల నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు.