VIDEO: గ్యాస్ కోసం రోడ్డుపై బైఠాయించిన వినియోగదారులు

VIDEO: గ్యాస్ కోసం రోడ్డుపై బైఠాయించిన వినియోగదారులు

NTR: కంచికచర్ల జుజ్జూరు రోడ్డులోని గ్యాస్ ఏజెన్సీ వద్ద శనివారం గ్యాస్ సిలిండర్ల కొరతతో వినియోగదారులు ఆందోళనకు దిగారు. సిలిండర్లు సమయానికి అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పలువురు మహిళలు కూడా ఈ నిరసనలో పాల్గొని తమ సమస్యలను వెల్లడించారు. వెంటనే సరఫరా పునరుద్ధరించాలన్నారు.