'పోలింగ్ సామాగ్రిని సరి చూసుకోవాలి'

'పోలింగ్ సామాగ్రిని సరి చూసుకోవాలి'

SDPT: పివో, ఏపీవోలు అందజేసిన పోలింగ్ సామాగ్రిని చెక్ చేసుకోవాలని, బ్యాలెట్ పేపర్లు లెక్క పెట్టుకోవాలని కలెక్టర్ హైమావతి సూచించారు. ములుగు రైతు వేదికలో డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లను క్షేత్రస్థాయిలో ఆమె పరిశీలించారు. ఎలాంటి సందేహాలు ఉన్న అక్కడే మాస్టర్ ట్రైనర్లను అడిగి పరిష్కరించుకోవాలని సూచించారు.