ఘంటసాల పాటలు అజారమరం: గుండాల గోపీనాథ్

CTR: ఘంటసాల మన మధ్య లేకున్నా వారి పాటల్లో వారు నిత్యం బ్రతికే వున్నారు అని రాయలసీమ రంగస్థలి ఛైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. తిరుపతిలోని ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహానికి పూలమాలలు సమర్పించి వారి పట్ల తమకు గల అభిమానాన్ని చాటుకుంటున్నారు. సభ్యులు మాట్లాడుతూ.. ఘంటసాల పాడిన పాటలు అజారమరం అని, వారి పాటలు దేవామృతంతో సమానం అని కొనియాడారు.