BREAKING: ఫలితాలు వచ్చేశాయ్
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ మెయిన్స్-2025 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 2,736 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించినట్లు UPSC వెల్లడించింది. ఎంపికైన వారి ర్యాంకు, పేర్లతో జాబితాను https://upsconline.gov.in/ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు తెలిపింది. ఆగస్టు 23 నుంచి 31 వరకు ఈ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.