VIDEO: బాలికల జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకలు
CTR: పుంగనూరు బసవరాజ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల 29వ వార్షికోత్సవ వేడుకలను శుక్రవారం కళాశాల ప్రిన్సిపల్ గంగాధర్ నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.. విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ కళాశాలలో నాణ్యమైన విద్యా బోధన ఉంటుందని పేర్కొన్నారు.