న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా

న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా

WGL: గీసుకొండ పోలీస్ స్టేషన్ ఎదుట గొర్రెకుంట గ్రామస్థులు ఇవాళ ధర్నా నిర్వహించారు. ఆరు నెలల క్రితం మొగిలిచర్లలో రాజు అనుమానాస్పద మృతిపై హత్య అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో పోలీసులు కేసును పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్టు తర్వాత నిజాలు తెలుస్తాయని ఏఎస్పీ వెంకటేష్ చెప్పడంతో ధర్నా విరమించారు.