మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ వ్యతిరేకంగా అవగాహన

మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ వ్యతిరేకంగా అవగాహన

BDK: కొత్తగూడెం మెడికల్ కాలేజీలో డీఎస్పీ సతీష్ కుమార్ సోమవారం ర్యాగింగ్ వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ర్యాగింగ్ యొక్క ప్రతికూల ప్రభావం, అటువంటి కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల కలిగే పరిణామాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా యాంటీ ర్యాగింగ్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ఆ కమిటీ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీహరి రావు తెలిపారు.