ఏలూరు జిల్లా ఎస్పీ కి అభినందనలు
ELR: దేశ వ్యాప్తంగా పలువురు కీలక నిందితుల అరెస్ట్ చేసి సైబర్ కేసులను చేధించటంలో కీలక పాత్ర పోషించిన ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివ కిషోర్, ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్‌తో సహా పలువురు సిబ్బందిను ఈగల్ విభాగం ఐజి రవికృష్ణ అభినందించారు.డీజీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వివరాలు శుక్రవారం వెల్లడించారు.