మాయ మాటలు చెప్పి నాయకులను నమ్మొద్దు
BDK: గ్రామ పంచాయతీ ఎన్నికలలో సీపీఐ (ఎమ్-ఎల్)న్యూ డెమోక్రసీ నుంచి పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థి బట్టు నందిని,10వ వార్డు అభ్యర్థి గాదే రాజులను గెలిపించాలని కోరుతూ సోమవారం ఆల్లపల్లి మండలం లక్ష్మీపురం లో ప్రచారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ, మాయ మాటలు చెప్పి నాయకులను నమ్మొద్దని, తనను గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు.