VIDEO: ఘనంగా రేణుకా ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం

VIDEO: ఘనంగా రేణుకా ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం

MDK: తూప్రాన్ పట్టణంలోని మహంకాళి ఆలయం వద్ద వెలసిన రేణుకా మాత 13వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం శ్రీ రేణుకా ఎల్లమ్మ, జమదగ్ని స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవం వీక్షించేందుకు గౌడ సంఘం ప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.