VIDEO: బౌద్ధ స్తూపం వద్ద ఈ నెల 12న బుద్ధ జయంతి

VIDEO: బౌద్ధ స్తూపం వద్ద ఈ నెల 12న బుద్ధ జయంతి

KMM: జిల్లా బుద్ధిష్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 12న నేలకొండపల్లి మండలం బౌద్ధ స్తూపం వద్ద బుద్ధ జయంతి ఉత్సవ వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు పెద్దపాక వెంకట్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి అంబేద్కర్ వాదులు, బౌద్ధ అభిమానులు, బహుజన నాయకులు, కులాలకు మతాలకు అతీతంగా ఈ ఉత్సవ వేడుకకు విచ్చేసి జయంతి వేడుకలను జయప్రదం చేయాలన్నారు.