అగళిలో వైసీపీకి షాక్...!

అగళిలో వైసీపీకి  షాక్...!

SS: అగళి మండలం రామనపల్లి గ్రామానికి చెందిన ఐదు కుటుంబాల 50 మంది వైసీపీ సభ్యులు టీడీపీలో చేరారు. ఉమ్మడి ఆలూడి–కొమరేపల్లి గ్రామపంచాయతీలోని ఇద్దరు వైసీపీ సర్పంచులు, ఎంపీటీసీ, వైస్ సర్పంచ్‌లను ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు టీడీపీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి సహా పలువురు నాయకులు పాల్గొన్నారు.