VIDEO: అయ్యప్ప స్వామి ఆలయంలో గోపూజ

VIDEO: అయ్యప్ప స్వామి ఆలయంలో గోపూజ

PDPL: ధర్మారం మండల కేంద్రంలోని హరిహరసుత శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం & గోశాలలో ఇవాళ గోపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు గోమాతను పసుపు, కుంకుమతో అలంకరించి, చుట్టూ ప్రదక్షిణ చేస్తూ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. గోమాతను పరిరక్షించడం ప్రతి హిందువు కర్తవ్యం అని ఆలయ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు తాటిపల్లి ఈశ్వర్, పూజారి నర్సింగరావు తెలిపారు.