భీమవరంలో ఈనెల 21న హిందూ సమ్మేళనం
W.G: భీమవరంలో ఈనెల 21వ తేదీన హిందూ సమ్మేళన కార్యక్రమం జరుగుతుందని హిందూ సమ్మేళన నిర్వాహక సమితి అధ్యక్షుడు రామ్మోహన్ వర్మ శుక్రవారం తెలిపారు. ఈ మేరకు భీమవరం ఆదర్శ్‌నగర్ బస్తీలో హిందూ సమ్మేళనం బ్రోచర్‌ను ఆవిష్కరించి వారు మాట్లాడారు. యూత్ కల్చరల్ క్లబ్ ప్రాంగణంలో 21వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు సమ్మేళనం ప్రారంభమవుతుందన్నారు.