VIDEO: మాచినేనిపేట తండాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
BDK: జూలూరుపాడు మండలం మాచినేనిపేట తండా గ్రామ పంచాయతీలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు ముగిశాయి. ఓటర్లు శాంతియుత వాతావరణంలో తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునారు. ఎలాంటి ఘర్షణలకు చోటు లేకుండా పోలింగ్ జరిగింది అన్ని ఎన్నికల అధికారులు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపులు జరిగేందుకు ఎస్సై రవి పోలీసు సిబ్బందితో పర్యవేక్షిస్తున్నారు.