'అవకతవకలపై విచారణ జరిపించండి'

'అవకతవకలపై విచారణ జరిపించండి'

NLR:  నెల్లూరు నగరంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో ప్రజా పరిస్కార వేదిక నిర్వహించారు. ఈ వేదికలో బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు మద్దులూరు సుభాష్ యాదవ్ బీసీ సబ్సిడీ లోన్స్‌లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలని జాయింట్ కలెక్టర్‌కి వినతిపత్రం అందజేసారు. ఈ సందర్బంగా సుభాష్ యాదవ్ మాట్లాడుతూ.. గత రెండు నెలల క్రితం బీసీలకు స్వయం ఉపాధి క్రింద రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీ కోరారు.