VIDEO: బైక్ అదుపుతప్పి యువకుడు మృతి

SKLM: ఇచ్చాపురం టౌన్ ఈదుపురం వెళ్లే రోడ్డులో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. గోకుల రవి(25) అనే వ్యక్తి ఇచ్చాపురం నుంచి తన స్వగ్రామమైన కవిటి మండలం కే. కాపాసుకుద్ది వెళ్తుండగా ద్విచక్ర వాహనం అదుపు తప్పి విద్యుత్ స్తంభానికి ఢీకొనగా సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. దీనిపై ఇచ్చాపురం టౌన్ ఎస్సై ముకుందరావు కేసు నమోదు చేశారు.