ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుంది: డీసీసీ అధ్యక్షుడు

ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుంది: డీసీసీ అధ్యక్షుడు

NZB: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన అన్ని వాగ్దానాలను తప్పక నెరవేరుస్తుందని DCC అధ్యక్షుడు నగేష్ రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని కాంగ్రెస్ భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో మొదటి విడతలో 184 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగితే అందులో సుమారు 140 స్థానాలు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు విజయం సాధించారని తెలిపారు.