మరో రెండు రోజులు గడువు పెంపు ఈనెల 25 వరకు

మరో రెండు రోజులు గడువు పెంపు ఈనెల 25 వరకు

NLG: జిల్లా‌లోని చర్లపల్లిలో ఉన్న సాంఘీక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో 2025-26 ఏడాదికి వివిధ డిగ్రీ కోర్సులో అడ్మిషన్లకు దరఖాస్తు గడువు ఈనెల 25 వరకు పెంచినట్లు ఆ కళాశాల ప్రిన్సిపల్ డా. పవిత్రవాణి కర్ష ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన విద్యార్థులు దరఖాస్తులను కళాశాలలో అందజేయాలన్నారు. వివరాలకు 9000229058, 86391096062 సంప్రదించాలన్నారు.