VIDEO: ఆర్టిజన్ కార్మికుల ధర్నాను అడ్డుకున్న పోలీసులు

VIDEO: ఆర్టిజన్ కార్మికుల ధర్నాను అడ్డుకున్న పోలీసులు

HNK: పట్టణ కేంద్రంలోని విద్యుత్ భవన్ ఎదుట మంగళవారం ఆర్టిజన్ కార్మికులు భారీ సంఖ్యలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా ప్రాంతానికి DCP కవిత చేరుకున్నారు. ధర్నా వల్ల ట్రాఫిక్ భారీగా జామ్ అవుతుందని, సమస్యలను సమరసపూర్వకంగా పరిష్కరించుకోవాలని DCP కవిత, కార్మికులకు సూచించారు. దీంతో ఆర్టిజన్ కార్మికులు ధర్నాను నిలిపివేశారు.