VIDEO: కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపిన ట్రాన్స్‌జెండర్లు

VIDEO: కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపిన ట్రాన్స్‌జెండర్లు

జిల్లాలో ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి అవకాశాలు కల్పించిన కలెక్టర్ ఎం.ఎన్. హరేంద్ర ప్రసాద్‌కు ట్రాన్స్‌జెండర్ సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి. ట్రాన్స్‌జెండర్ల జీవనోపాధి కోసం తీసుకున్న చర్యలు అభినందనీయమని పేర్కొన్నారు. ఈ చర్యలు ఆర్థిక స్థిరత్వానికి తోడ్పడతాయని, సమాజంలో గౌరవం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.