జూన్ 1: చరిత్రలో ఈరోజు

జూన్ 1: చరిత్రలో ఈరోజు

1874: ఈస్టిండియా కంపెనీ రద్దు అమలులోకి వచ్చిన రోజు
1930: భారత్‌లో మొదటి డీలక్స్ రైలు బొంబాయి-పూణెల మధ్య ప్రారంభమైన రోజు
1950: భారతీయ భౌతిక శాస్త్రవేత్త కలిదిండి బీ.ఆర్. వర్మ జననం
1964: దర్శకుడు ఎస్.వీ. కృష్ణారెడ్డి జననం
1970: నటుడు మాధవన్ జననం
1996: ఉమ్మడి ఏపీ సీఎం నీలం సంజీవరెడ్డి మరణం
అంతర్జాతీయ బాలల దినోత్సవం
ప్రపంచ పాల దినోత్సవం