'స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేయాలి'

'స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేయాలి'

BHPL: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై ఐడీవోసీ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే పాఠం తయారు చేయాలని డీపీఆర్వోను ఆదేశించారు.