నేడు జుక్కల్‌లో మండల స్థాయి సమావేశం
KMR: జుక్కల్ లోని లక్ష్మీ కళ్యాణం మండపంలో నేడు ఉదయం 10 గంటలకు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక' మండల స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. 99 రోజుల కార్యాచరణ, అభివృద్ధి పనులపై చర్చించనున్నట్లు ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు. ఈ సభకు మండలంలోని వివిధ శాఖల అధికారులు ఈ సమావేశంలో వివిధ శాఖల సంబంధించిన అభివృద్ధి నివేదికలను తప్పకుండా అధికారులు తీసుకొని రావాలని సూచించారు.