VIDEO: తేజస్వి సూర్య వ్యాఖ్యలపై ఎంపీ ఆగ్రహం

VIDEO: తేజస్వి సూర్య వ్యాఖ్యలపై ఎంపీ ఆగ్రహం

PDPL: పార్లమెంటులో తేజస్వి సూర్య చేసిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్–పాకిస్థాన్ విభజనతో పోల్చిన వ్యాఖ్యలను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ప్రజలను అవమానించేలా వ్యాఖ్యలు ఉన్నాయని, సభలో తెలంగాణ బీజేపీ ఎంపీలు స్పందించకపోవడాన్ని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధి, హక్కుల పరిరక్షణ కాంగ్రెస్ ద్వారానే సాధ్యమని పేర్కొన్నారు.