దేవుడితో రాజకీయాలు.. టీడీపీకి అలవాటే: అంబటి

దేవుడితో రాజకీయాలు.. టీడీపీకి అలవాటే: అంబటి

AP: దేవుడితో రాజకీయాలు చేయటం టీడీపీకి అలవాటేనని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. లడ్డూప్రసాదంతో చంద్రబాబు రాజకీయం చేశారని మండిపడ్డారు. మెడికల్ కాలేజీలతో వ్యాపారం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. మెడికల్ కాలేజీలు అమ్మేసి లోకేష్ జేబులు నింపాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.