VIDEO: ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

VIDEO: ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

NRML: కుంటాల మండలంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆదివారం మండల కేంద్రంలో గ్రామస్థులు డప్పు చెప్పులతో పల్లకి సేవ సేవ, ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఉట్టి కార్యక్రమం చేపట్టారు.  భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.