'మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి'

'మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి'

SRD: యువత డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సీనియర్ కాంగ్రెస్ నేత చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఖేడ్ హైస్కూల్లో బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో నషా ముక్త్ కార్యక్రమం నిర్వహించారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్ మాఫియా మత్తు పదార్థాలు సోషల్ మీడియా నుంచి విద్యార్థులకు దూరంగా ఉండి, తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చాలని కోరారు. కార్యక్రమంలో టీచర్లు ఉన్నారు.