మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ మిడ్జిల్ మండలంలో శ్రీ భ్రమరాంబికాదేవి  బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి 
★ జిల్లాలో ఓపెన్ స్కూల్ పరీక్షలకు కట్టుదిట్టమైన భద్రత: ఎస్పీ జానకి 
★ నేటి నుంచి జిల్లాలోని బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వనం
★ కృష్ణా మండలంలో ప్రమాదవశాత్తు బావిలో పడి బాలుడు మృతి