VIDEO: 'సీఎం సార్ మా ఇంటిని వదిలేయండి'
HYD: “నా పిగ్గీ బ్యాంక్, బొమ్మ సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చి, మా ఇంటిని వదిలేయమని చెప్పండి అంటూ హైదర్ షాకోట్‌లో ఓ బాలుడు మాట్లాడిన మాటలు అందరిని కలచివేశాయి. పిగ్గీ బ్యాంక్, బొమ్మ నీ దగ్గర పెట్టుకో.. ఇల్లు కూలగొట్టకుండా మేము చూసుకుంటామని మాజీ మంత్రి కేటీఆర్ బాలుడికి భరోసా ఇచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.