వాహనాల తనిఖీలు ముమ్మరం

వాహనాల తనిఖీలు ముమ్మరం

CTR: చిత్తూరు జిల్లా అంతటా విజిబుల్ పోలిసింగ్‌లో భాగంగా వాహనాల తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు నేతృత్వంలో పోలీసులు పట్టణాలు, ప్రధాన రహదారుల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. వాహన పత్రాలు, హెల్మెట్, మద్యం సేవించి డ్రైవింగ్‌పై ప్రత్యేకంగా తనిఖీలు చేశారు.