VIDEO: డ్రైనేజీలో పోలైన ఓట్ల స్లిప్‌ల కలకలం

VIDEO: డ్రైనేజీలో పోలైన ఓట్ల స్లిప్‌ల కలకలం

NLG: చిట్యాల (M) చిన్నకాపర్తి గ్రామంలో డ్రైనేజీలో పడి ఉన్న పోలైన ఓట్ల స్లిప్స్ ఘటన కలకలం సృష్టించింది. డ్రైనేజీలో వందలాదిగా BRS బలపర్చిన కత్తెర గుర్తుకు ఓటువేసి ఉన్న స్లిప్స్ కొట్టుకుపోడాన్ని గ్రామస్థులు గమనించి ఎన్నికల అధికారికి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. రిగ్గింగ్ జరిగిందంటూ అభ్యర్థి రుద్రారపు బిక్షం ఆరోపించారు. మాజీ MLA భూపాల్ రెడ్డి రావడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.