కలెక్టర్, అడిషనల్ కలెక్టర్‌ను సన్మానించిన జీపీవోలు

కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ను అడిషనల్ కలెక్టర్‌ను జీపీవోలు శాలువా కప్పి సన్మానించారు. శుక్రవారం సీఎం చేతుల మీదుగా గ్రామ పరిపాలన అధికారులుగా నియామకపు పత్రాలు అందజేసినందుకు గాను కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ను, అడిషనల్ కలెక్టర్‌ను సన్మానించారు. సన్మానించిన వారిలో జీపీవోల జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ దుబాషి మాణిక్యం ఉన్నారు.