'నేరుగా కలుసి వారి సమస్యలు తెలియజేయాలి'

MHBD: జిల్లా పోలీస్ కార్యాలయంలో మధ్యవర్తులు లేకుండా నేరుగా తనను కలిసి సమస్యలు విన్నవించుకోవచ్చని జిల్లా ఎస్పీ సుధీర్ రామనాధ్ కేకన్ జిల్లా ప్రజలకు సూచించారు. ఇవాళ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలు తమ సమస్యలను పోలీసు అధికారులకు విన్నవించుకునే అధికారం ఉందని గుర్తుచేశారు. ఈ హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.