iBOMMA రవికి ఏ శిక్ష పడుతుంది?

iBOMMA రవికి ఏ శిక్ష పడుతుంది?

TG: iBOMMA రవిపై కాపీరైట్ చట్టం, IT యాక్ట్, మనీ లాండరింగ్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఒకవేళ నేరం రుజువైతే IT యాక్ట్ 66C, E కింద మూడేళ్ల జైలు శిక్ష, రూ.1-2 లక్షల జరిమానా.. మనీ లాండరింగ్ కింద ఏడేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. కాపీ రైట్ చట్టం కింద 6 నెలల నుంచి మూడేళ్ల జైలు శిక్ష పడుతుంది. ఇంతకీ రవికి ఎలాంటి శిక్ష పడుతుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.