'పుష్ప 2' తొక్కిసలాట.. శ్రీతేజ్ తండ్రి స్పందన

'పుష్ప 2' తొక్కిసలాట.. శ్రీతేజ్ తండ్రి స్పందన

'పుష్ప 2' తొక్కిసలాట ఘటన జరిగి ఏడాది అయిన సందర్భంగా బాలుడు శ్రీతేజ్ ఆరోగ్యంపై తండ్రి స్పందించారు. శ్రీతేజ్ ప్రస్తుతం కోలుకుంటున్నాడని ఆయన తెలిపారు. బాలుడి ఆరోగ్యానికి అల్లు అర్జున్, బన్నీ వాస్ పూర్తి సహకారం అందిస్తున్నారని వెల్లడించారు. అలాగే, రిహాబిలిటేషన్ కోసం అదనపు సాయం అభ్యర్థించగా, అందుకు కూడా వారు అంగీకరించినట్లు పేర్కొన్నారు.