రైస్ మిల్లును ఆకస్మిక తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్

VZM: గజపతినగరం మండలంలోని నారాయణ గజపతిరాజుపురం పరిధిలోగల శ్రీ వాసవి ఏజిఆర్ ఫుడ్ ఇండస్ట్రీ రైస్ మిల్లును జిల్లా జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహించరాదన్నారు. పలు సూచనలు చేశారు. సివిల్ సప్లై డిఎం మీనాకుమారి, తహసీల్దార్, రత్న కుమార్ ఏవో ధనలక్ష్మి, సీఈవో నారాయణరావు పాల్గొన్నారు.