పసిడి ప్రియులకు భారీ SHOCK

పసిడి ప్రియులకు భారీ SHOCK

వరుసగా రెండోరోజు బంగారం ధరల్లో పెరుగుదల నమోదైంది. నిన్నటితో పోల్చితే ఇవాళ పసిడి ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,730 పెరిగి రూ.98,460కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.2,500 పెరగటంతో రూ.90,250గా ఉంది. కాగా.. కిలో వెండి ధర స్వల్పంగా రూ.100 తగ్గగా రూ.1,07,900 ఉంది.