'ప్రజలకు మరింత చేరువయ్యేందుకు పీజీఆర్ఎస్‌'

'ప్రజలకు మరింత చేరువయ్యేందుకు పీజీఆర్ఎస్‌'

VZM: సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ అంబేద్కర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు పీజీఆర్ఎస్‌ను మండల, మున్సిపల్ స్థాయిలకు ప్రభుత్వం కల్పించిందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఉన్న ప్రజలు మీకోసం ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు.