మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు: మాజీ ఎమ్మెల్యే

మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు: మాజీ ఎమ్మెల్యే

BHNG: మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఆమె మాట్లాడారు. ఈ క్రమంలో ఆమె ప్రజలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అన్ని రంగాలలో మహిళలు పాలుపంచుకుంటున్నారని, భూమి మొదలుకొని అంతరిక్షం వరకు అన్ని రంగాలలో తమదైన శైలిలో భాగస్వాములు అవుతున్నారని చెప్పారు.