'పొత్తు ధర్మాన్ని జనసైనికులు ఖచ్చితంగా పాటించాలి'

'పొత్తు ధర్మాన్ని జనసైనికులు ఖచ్చితంగా పాటించాలి'

AKP: జనసైనికులు పొత్తు ధర్మాన్ని పాటిస్తూ.. ముందుకు వెళ్లాలని జనసేన నర్సీపట్నం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ రాజాన్ సూర్యచంద్ర అన్నారు. నాతవరంలో శనివారం మండల నాయకులతో సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించాలన్నారు.