గెలిచే వారికే టికెట్లు.. ఏ గ్రూపు రాజకీయాలు లేవు

గెలిచే వారికే టికెట్లు.. ఏ గ్రూపు రాజకీయాలు లేవు

KNR: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉన్న నాయకులకు మాత్రమే టికెట్లు వస్తాయని కేంద్రమంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. శుక్రవారం కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, గెలుపు కార్యాచరణపై ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. బీజేపీలో ఈ వర్గం.. ఆ వర్గం అంటూ ఉండదన్నారు. గెలిచే అభ్యర్థులకే టికెట్లు వస్తాయన్నారు.