షెపర్డ్‌లా కోహ్లీ బ్యాటింగ్.. వీడియో వైరల్

షెపర్డ్‌లా కోహ్లీ బ్యాటింగ్.. వీడియో వైరల్

ఆటలో అగ్రెసివ్‌గా ఉండే కోహ్లీ.. అప్పుడప్పుడు తన చేష్టలతో ఆటగాళ్లను, అభిమానులను నవ్విస్తుంటాడు. తాజాగా ప్రాక్టీస్ సెషన్‌లో తన RCB టీమ్‌మేట్ రొమారియో షెపర్డ్ బ్యాటింగ్ స్టైల్ అనుకరిస్తూ సందడి చేశాడు. కోహ్లీ ఫన్నీ మేనరిజమ్స్ చూసి అంతా ఫిదా అవుతున్నారు. గతంలో అర్ష్‌దీప్ బౌలింగ్ రనప్, శ్రేయస్ వాకింగ్ స్టైల్, KL రాహుల్ సెలబ్రేషన్‌నూ కోహ్లీ అనుకరించాడు.