అమెరికా శాస్త్రవేత్తకు ప్రాజెక్టును చూపించిన జుక్కల్ ఎమ్మెల్యే

అమెరికా శాస్త్రవేత్తకు ప్రాజెక్టును చూపించిన జుక్కల్ ఎమ్మెల్యే

KMR: నిజాంసాగర్ మండల కేంద్రంలోని నిజాంసాగర్ ప్రాజెక్టును జుక్కల్ కాంసెన్సీ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుతో పాటు అమెరికాకు చెందిన శాస్త్రవేత్త స్టీవ్ బిల్హెడ్ సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గోల్ బంగ్లా పై ఎక్కి చూస్తే ప్రాజెక్టు పూర్తి విస్తీర్ణం పలు గ్రామాలు కనిపిస్తాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.