VIDEO: హున్సాలో ఘనంగా హోలీ సంబరాలు

VIDEO: హున్సాలో ఘనంగా హోలీ సంబరాలు

NZB: సాలూరు మండలం హున్సాలో హోలీ సందర్భంగా గ్రామస్థులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ పాటలకు స్టెప్పులేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు కుస్తీ పోటీలు నిర్వహిస్తారు. 5:30 గంటలకు హనుమాన్ ఆలయం వద్ద గ్రామస్థులంతా రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు పిడి గుద్దులు గుద్దుకుంటారు.