నూతన పంచాయతీ కార్యదర్శిని కలిసిన బీజేపీ నేతలు
E.G: గోకవరం గ్రామ పంచాయతీ నూతన కార్యదర్శిగా వై.సూరిబాబు సోమవారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా గోకవరం మండలానికి చెందిన బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందించారు. రాజకీయ నాయకులు గ్రామ పెద్దల సహకారంతో గ్రామపంచాయతీ అభివృద్ధికి తోడ్పడతానని ఆయన తెలిపారు.