'రివిజన్ పిటిషన్లను త్వరగా పరిష్కరించాలి'

'రివిజన్ పిటిషన్లను త్వరగా పరిష్కరించాలి'

VSP: రెవెన్యూ విభాగానికి సంబంధించిన ఆస్తి పన్నుల రివిజన్ పిటిషన్లను క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని జివీఎంసీ కమిషనర్ కేతన్‌ గార్గ్‌ జోనల్ కమిషనర్లను ఆదేశించారు. శుక్రవారం జివీఎంసీ సమావేశ మందిరం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెవెన్యూ విభాగ పనితీరుపై సమీక్ష నిర్వహించారు.