VIDEO: టెక్నాలజీకి ఆద్యుడు రాజీవ్ గాంధీ

ASR: భారత రత్న, మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను బుధవారం అరకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ముందుగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం యూత్ కాంగ్రెస్ పార్టీ అరకు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు మొస్య ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ.. టెక్నాలజీకి ఆద్యుడు రాజీవ్ గాంధీ కొనియాడారు.